విధేయత ఎంత మంచి పదం
మనం విదేయులమై ఉన్నామంటే
ఏ చీకు చింత లేదు .అంతా వారే చూసుకుంటారు , ఎవరికైతే మనం విదేయులమౌతమో .విధేయులు కండి భగవానుడికి సర్వం తానే చూసుకుంటాడు .
విధేయత ప్రదర్శించండి ప్రకృతి మాతకు తన సర్వస్వాన్ని మన క్షేమానికయ్ దారపోస్తుంది.
విదేయుడివాయ్ ఉండు గురువుకు విజ్ఞాన విను వీధులలో విహరింప చేస్తాడు.
విదేయుదివై యుండు ఫై అధికారికి అనుకోని విధంగా అందలమేక్కిస్తాడు
భర్తకు భార్య విదేయురాలైన
బార్యకు భర్త విధేయుడైన
పొందవచ్చు అమితానందాన్ని అందుకే ఎంత మహత్తు ఉంది విదేయతలో ఎంత మర్మం దాగి ఉంది.
కాబట్టి నేరుగా అధికారానికి ప్రదర్శించడానికి చూడకండి.,...విధేయులై ఉండి అధికారాన్ని చూపండి సక్సెస్ అవుతారు ఖచిత్తంగా.
ప్రేమించబడాలి, క్షేమించే గుణం పుష్కలంగా ఉండాలి అంటే ఒక్కటే మనం చేయవలిసింది విధేయంగా ఉండాలి " Humble man is a Gentleman" So be humble to reach the highest position in the life.
మీ హితైషి
మేకల రామస్వామి -- చెన్నూర్

No comments:
Post a Comment