వాయిద అంటే పని నుండి తప్పించుకోవడమే , బాద్యతల నుండి దూరం పోవడం కూడా , అందుకని పనిని నిర్లక్ష్యం చేసే బదులు నిర్నయించుకోబడిన , కేటాయించబడిన పనిని లక్ష్యం చేసుకుంటూ ముండుకేల్లాలి.
వాయిదాలుఎందుకు వేస్తాము , అనాసక్తి , నిర్లక్ష్యం ,నిస్సత్తువ ,పట్టుదల లేకపోవడమేనని చెప్పవచ్చును.
విద్యార్ధి చదువును వాయిదాలు వేసుకుంటూ వెళ్తే పాఠశాలలో తీవ్రంగా నష్టపోతాడుమిగతా విద్యార్థులు కంటే వెనకబడతాడు .ఉద్యోగి తన పనిని వాయిదాలు వేస్తే ప్రభుత్వానికి , ప్రజలకు చాల నష్టం జరుగుతుంది. రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాల అభివృద్దిని వాయిదా వేసుకుంటూ వస్తే , ఎన్ని సం"లు గడిచినప్పటికీ అబివృద్ది ఆమడ దూరంలోనే ఉంటుంది.
ఒక పారిశ్రామిక వేత్త వాయిదా పద్దతుల ననుసరిస్తే వస్తుత్పతి జరగదు.ఒక శాస్త్రవేత్త వాయిదా దారిన నడిస్తే నూతన పరిశోధనలకు దారి ఎలా దొరుకుతుంది.
అందుకే మహాత్మాగాంధీ గారాన్నట్లు "రేపటి పనిని ఈ రోజే చేయాలి,ఈ రోజు పనిని ఇప్పుడే చేయాలి."
ఒక సారి యుద్దంలో నెపోలియన్ బోనపార్టి యుద్దంలో ఓడిపోయారు ఎందుకంటే వారి సైన్యం యుద్ధ ప్రాంతానికి చేరే సమయానికి కొన్ని నిమిషాలు జాప్యం చేయడమే.
"Everyday brings with it new responsibilities and oppurtunities" Don't disharge the responsibilities becoz "Time and Tide wait for no man".
Sunday, May 24, 2009
Friday, May 8, 2009
విధేయత-అధికారత
విధేయత ఎంత మంచి పదం
మనం విదేయులమై ఉన్నామంటే
ఏ చీకు చింత లేదు .అంతా వారే చూసుకుంటారు , ఎవరికైతే మనం విదేయులమౌతమో .విధేయులు కండి భగవానుడికి సర్వం తానే చూసుకుంటాడు .
విధేయత ప్రదర్శించండి ప్రకృతి మాతకు తన సర్వస్వాన్ని మన క్షేమానికయ్ దారపోస్తుంది.
విదేయుడివాయ్ ఉండు గురువుకు విజ్ఞాన విను వీధులలో విహరింప చేస్తాడు.
విదేయుదివై యుండు ఫై అధికారికి అనుకోని విధంగా అందలమేక్కిస్తాడు
భర్తకు భార్య విదేయురాలైన
బార్యకు భర్త విధేయుడైన
పొందవచ్చు అమితానందాన్ని అందుకే ఎంత మహత్తు ఉంది విదేయతలో ఎంత మర్మం దాగి ఉంది.
కాబట్టి నేరుగా అధికారానికి ప్రదర్శించడానికి చూడకండి.,...విధేయులై ఉండి అధికారాన్ని చూపండి సక్సెస్ అవుతారు ఖచిత్తంగా.
ప్రేమించబడాలి, క్షేమించే గుణం పుష్కలంగా ఉండాలి అంటే ఒక్కటే మనం చేయవలిసింది విధేయంగా ఉండాలి " Humble man is a Gentleman" So be humble to reach the highest position in the life.
మీ హితైషి
మేకల రామస్వామి -- చెన్నూర్

Thursday, May 7, 2009
బ్లాగు, బాగు
హలో వీవర్స్!
బాగున్నారా, మీరంతా బాగుండాలని అనుకునే వ్యక్తులలో నేనొకడిని,బ్లాగుల్లో బాగును కోరడమనేది ఐ.టి.కల్పించిన భాగ్యాలలోఒకటి
ఏమంటారు, కాబట్టి మన ఆలోచనలనూ, ఆకాంక్షలను, వ్యూహాలను, స్పందనలను, ప్రతిస్పందనలను, సలహాలను, సూచనలను,
సన్న్కోచాలను ,భయాలను, భ్రాంతులను,ఊహలను,ఊసులను, పరస్పరం పంచుకోవడం,పరిస్థితులను చక్కదిద్దుకోవడం
నాటి నుండి నేటి వరకు వస్తున్న ఒక సత్సంప్రదాయం కావున ఇలాంటి సంప్రదాయంలో నేను కూడా పాలుపంచుకోవాలని
అనుకుంటున్నాను,దీనిలో భాగంగా నా బ్లాగుకు "ఓపెన్ మైండ్" అని పేరు పెట్టాను కాబట్టి అంతా ఓపెన్ గానే
మాట్లాడుకుందాం,సరేనా,మీరు కూడా ఓ.కే .అంటరాని తెలుసు "మంచిగా ప్రారంబించడమే సగం విజయం సాదించినట్టు"
కదా,ఇప్పటికి ఇది చాలని నేననుకుంటున్నాను.ఇక ఉంటాను------సెలవ్
మీ హితైషి
మేకల రామస్వామి --చెన్నూరు

Subscribe to:
Posts (Atom)