హలో వీవర్స్!
బాగున్నారా, మీరంతా బాగుండాలని అనుకునే వ్యక్తులలో నేనొకడిని,బ్లాగుల్లో బాగును కోరడమనేది ఐ.టి.కల్పించిన భాగ్యాలలోఒకటి
ఏమంటారు, కాబట్టి మన ఆలోచనలనూ, ఆకాంక్షలను, వ్యూహాలను, స్పందనలను, ప్రతిస్పందనలను, సలహాలను, సూచనలను,
సన్న్కోచాలను ,భయాలను, భ్రాంతులను,ఊహలను,ఊసులను, పరస్పరం పంచుకోవడం,పరిస్థితులను చక్కదిద్దుకోవడం
నాటి నుండి నేటి వరకు వస్తున్న ఒక సత్సంప్రదాయం కావున ఇలాంటి సంప్రదాయంలో నేను కూడా పాలుపంచుకోవాలని
అనుకుంటున్నాను,దీనిలో భాగంగా నా బ్లాగుకు "ఓపెన్ మైండ్" అని పేరు పెట్టాను కాబట్టి అంతా ఓపెన్ గానే
మాట్లాడుకుందాం,సరేనా,మీరు కూడా ఓ.కే .అంటరాని తెలుసు "మంచిగా ప్రారంబించడమే సగం విజయం సాదించినట్టు"
కదా,ఇప్పటికి ఇది చాలని నేననుకుంటున్నాను.ఇక ఉంటాను------సెలవ్
మీ హితైషి
మేకల రామస్వామి --చెన్నూరు
Thursday, May 7, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment